ట్వీటుతున్న తెలుగు తారలు!

మన భారతీయులకు క్రికెట్, సినిమా అంటే పంచప్రాణాలు. ఇప్పుడు అంతర్జాల మహిమ వల్ల ఆ రెండూ ప్రపంచంలో ఎక్కడున్నా అందరికీ అందుబాటులో ఉన్నాయి. మొన్న ఐ.పి.ఎల్. 'ఆఖరి పోరాటం' యూట్యూబ్ లో చాన్నాళ్ల తర్వాత చూసాను. ఇక వారం వారం సితారలు, సూపర్ హిట్లు చదివే అవకాశం లేనివారికి 'ఐడిల్ బ్రైన్లు' అవసరం లేకుండా మీ వెండి తెరవేల్పులు సరాసరి మీ అంకోపరిలపై, మీ హస్తభూషణాలపై వాలుతున్నారు తమ జీవితాల్ని, ఆశల్ని, ఆశయాల్ని మీతో పంచుకుంటూ...కొండొకచో మీతో నేరుగా సంభాషిస్తూ...ఒక్కసారిగా మీకు, మీ అభిమాన తారలకు ఉన్న అడ్డుగోడలన్నీ ఒక్క ట్వీట్ తో పటాపంచలయిపోతాయి. మహేష్ బాబు దగ్గరి నుంచి అక్కినేని నాగార్జున దాకా...ప్రియా ఆనంద్ నుంచి త్రిష కృష్ణన్ దాకా... అల్లు శిరీష్ నుంచి రాం గోపాల్ వర్మ దాకా...తారాలోకం మీ చెంత- ట్వీటండి ...మనసారా!


రోహిత్ & సుహాస్
తారలు దిగివచ్చిన వేళ

మహేష్ బాబు
అక్కినేని నాగార్జున
ప్రియా ఆనంద్
త్రిష
అల్లు శిరీష్
రాం గోపాల్ వర్మ
రిచా
స్వాతి
సిధ్ధార్థ
సుమంత్
రాణా
జెనీలియా డిసౌజా
అసిన్

ఉత్తర దిక్కుగా ...

హృతిక్
షారూఖ్
దీపికా
ప్రియాంక
శ్రేయ ఘోషల్
షమ్మీ కపూర్
ఎ.ఆర్. రెహమాన్

ఇట్లు

1 comments:

శరత్ 'కాలమ్' said...

asin_thottumkal

నా అభిమాన నటి అసిన్ ట్విట్టర్ వివరాలు ఇవ్వలేదు మీరు :(
asin_thottumkal

http://twitter.com/asin_thottumkal

మొత్తమ్మీద మీ బ్లాగులో కామెంట్లు ఇవ్వగలుగుతున్నాను. ఆమధ్య కొన్ని సార్లు ప్రయత్నించీ విఫలం అయ్యాను.